రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి ఏం చెబుతారు..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ నేతలు క్యూ కడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.అయితే వీరంతా రాష్ట్రంలో ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టవద్దని సూచించారు.

 What Will Rahul Gandhi Say When He Comes To The State..: Mlc Kavita-TeluguStop.com

పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఏం చెబుతారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.ఈ క్రమంలోనే తెలంగాణకు మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్న కవిత పదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని చెప్పారు.

తెలంగాణ కోసం రాహుల్ గాంధీ కేంద్రాన్ని ఎప్పుడు ప్రశ్నించలేదని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడాలన్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube