ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.ఈ మేరకు ఏపీ హైకోర్టు తీర్పును రేపు వెలువరించనుంది.
అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై ఇవాళ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ మేరకు శుక్రవారం తీర్పును వెలువరిస్తామని తెలిపింది.







