రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట కు చెందిన వడ్డెర సంఘం యూత్ సభ్యులు శివరాత్రి దేవ రాజు, శివరాత్రి దేవ రాజు లు ఇద్దరు బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఎల్లారెడ్డి పేట, కిషన్ దాస్ పేట, కిష్టం పల్లి కి చెందిన పలు కుల సంఘాల నాయకులు రెండు లేదా మూడు రోజుల లో టిపిసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.







