గాంధీభవన్ లో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ నేతల ఆందోళన

హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Agitation Of Nagar Kurnool Congress Leaders In Gandhi Bhavan-TeluguStop.com

ఈ మేరకు నాగం జనార్ధన్ రెడ్డికి నాగర్ కర్నూల్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడ్డుకునేందుకు నాగం జనార్థన్ రెడ్డి వర్గీయులు ప్రయత్నించారు.

అనంతరం నాగర్ కర్నూల్ టికెట్ నాగంకు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube