రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు.సందర్భంగా 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం జరిగిందన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్క కార్యకర్త చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి,
యూత్ ప్రధాన కార్యదర్శి మునిగేలా రాజు, లక్ష్మిరాజాం, రైతుసేలాధ్యక్షుడు పొన్నాల పర్శరం, వెంకటరెడ్డి, మహిళా అధ్యక్షురాలు హారిక రెడ్డి, సరితా, భాగ్య, మల్లేష్ యాదవ్ , తిరుపతి యాదవ్, ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడు సాయి ప్రసాద్, మైనార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ , శ్రీనివాస్, గౌడ్ ,గుగ్గిళ్ళ భరత్ గౌడ్, ఆరేపల్లి బాలు,తి రుపతి, చిలుక శ్రీను, రాజిరెడ్డి, శ్యామ్, నాగరాజు, సాయి, నరేంధర్, శ్రీను, గిస కనుకరాజు, తదితరులు పాల్గొన్నారు.