టీడీపీ ఒక ఆరిపోయే దీపం..: ఎంపీ విజయసాయిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు, లోకేశ్ కు జైలు శిక్ష తప్పదని ట్విట్టర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

 Tdp Is An Extinguishing Lamp..: Mp Vijayasai Reddy-TeluguStop.com

తండ్రీకొడుకులతో పాటు కొందరు మాజీ మంత్రులు కూడా అరెస్ట్ కాక తప్పదని విజయసాయిరెడ్డి తెలిపారు.చంద్రబాబు కోసం టీడీపీ నేతలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు, అహంకార పూరిత వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.

అవినీతి చేసి జైలు పాలైన వ్యక్తి కోసం నానాయాగీ చేస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే టీడీపీ ఆరిపోయే దీపం అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube