సాధారణంగా కొందరు మహిళలకు ముఖం పై అవాంఛిత రోమాలు ( Unwanted hair )చాలా అధికంగా ఉంటాయి.హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు.
ఏదేమైనా ముఖంపై అవాంఛిత రోమాలు అసహ్యంగా కనిపిస్తుంటాయి.ముఖంలో కలను దూరం చేస్తాయి.
మేకప్ వేసుకున్న సరే ఏమాత్రం అట్రాక్టివ్ గా కనిపించలేరు.ఈ క్రమంలోనే ఫేషియల్ హెయిర్ ను రిమూవ్ చేసుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లి వ్యాక్సింగ్, థ్రెడింగ్ తదితర పద్ధతులను ఎంచుకుంటూ ఉంటారు.
కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా సులభంగా ముఖంపై అవాంఛిత రోమాలను( Unwanted hair ) తొలగించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బాబు తీసుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్,( Corn flour ) వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ ( Sugar powder )వేసుకోవాలి.
ఆ తర్వాత ఒక ఎగ్ వైట్ వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. పూర్తిగా డ్రై అయిన అనంతరం తడి వేళ్ళతో హెయిర్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో స్క్రబ్బింగ్ చేసుకోవాలి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత వాటర్ తో శుభ్రంగా ఫేస్ ను క్లీన్ చేసుకోవాలి.
ఆపై మంచి మాయిశ్చరైజర్ ను చర్మానికి అప్లై చేసుకోవాలి.

వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై అవాంఛిత రోమాలు ( Unwanted hair )పూర్తిగా తొలగిపోతాయి.అలాగే చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు పోతాయి.చర్మం కాంతివంతంగా స్మూత్ గా మారుతుంది.
షైనీ గా మెరుస్తుంది.కాబట్టి ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.
బెస్ట్ రిసల్ట్ మీ సొంతం అవుతుంది.







