శుభశ్రీ .( Subhashree ) తెలుగు రాకపోయినా, తన అందంతో బిగ్ బాస్ లో( Bigg Boss ) అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి దాదాపు ఐదు వారాలు హౌస్ లో అలరించింది.
తాజాగా బిగ్ బాస్ ఐదో వారం లో శుభశ్రీ ఎలిమినేట్ అయిపోయినట్టుగా పక్క సమాచారం తెలుస్తుంది.ఎలిమినేట్ కావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి ఆమెది నిజమైన ఎలిమినేషన్ ఏనా లేదా సీక్రెట్ రూమ్ లాంటివి ఏమైనా ఉన్నాయా ? అంతకు మించి శుభశ్రీ హౌస్ లో ఉండడానికి పనికి రాదా అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒడిశా నుంచి వచ్చి తెలుగులో సెటిల్ అయినా శుభశ్రీ లాయర్ చదువులు కూడా చదివింది కానీ తన క్యూట్ లుక్స్ తో వచ్చే దాని తెలుగు భాషతో బాగానే హౌస్ లో అలరించినప్పటికీ కొన్ని మైనస్ పాయింట్స్ ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి కారణాలుగా మారాయి మరీ ముఖ్యంగా గౌతం కి( Gautam ) తన లెటర్ త్యాగం చేసి కంటెండర్ షిప్ ఇచ్చి తను కెప్టెన్ అవకుండా తనకు తానుగా సెల్ఫ్ గోల్ వేసుకుంది.

ఒకవేళ గనుక ఆమె కెప్టెన్ అయి ఉంటే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు తగ్గి ఉండేవి.పైగా ప్రతిసారి గౌతమ్ ఆమెను ఏదో రకంగా క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న కూడా పులిహోర కలపడంలో శుభశ్రీ ఇంట్రెస్ట్ లేదన్నట్టుగానే ప్రవర్తిస్తూ వచ్చింది.ఇక శివాజీ( Sivaji ) టీంలో ఉంటూనే సీరియల్ బ్యాచ్ కి దూరంగా ఉన్నప్పటికీ కూడా శుభశ్రీ ఎందుకు నెగటివ్ అయిందనేది ప్రశ్నార్థకం ఈరకంగా చూస్తే ఇప్పటికీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా అయిదవ లేడి కంటెస్టెంట్ శుభశ్రీ.

దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) ఇప్పుడు బాయ్స్ హాస్టల్ లో మారిపోయింది అనే టాక్ కూడా వినిపిస్తుంది.హౌస్ లో ఉన్న ఏకైక గ్లామర్ శుభశ్రీ వెళ్లిపోయింది ఇంతకు ముందే హాట్ భామ రతిక( Rathika ) కూడా హౌస్ నుంచి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం కళ లేదనే చెప్పాలి.మరి ఇలాగే మిగతా ఆడపిల్లలని కూడా పంపించేస్తే బిగ్ బాస్ చూడాలన్న ఆసక్తి జనాల్లో తగ్గిపోవడం ఖాయం.







