మచిలీపట్నంలో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర...

కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.మచిలీపట్నం నుండి పెడన వరకు సాగనున్న వారాహి యాత్ర.

 Pawan Kalyan Varahi Yatra At Machilipatnam, Pawan Kalyan, Varahi Yatra ,machilip-TeluguStop.com

ర్యాలీలో పాల్గొన్న టిడిపి నేతలు కార్యకర్తలు.వారాహి యాత్ర అనంతరం పెడన తోటమూల సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ని చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు, జనసైనికులు.వారాహి యాత్రను అనుసరిస్తున్న యువత.దారిపొడవునా పవన్ కళ్యాణ్ కు నీరాజనాలు పలుకుతున్న ప్రజలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube