మచిలీపట్నంలో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర…
TeluguStop.com
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.మచిలీపట్నం నుండి పెడన వరకు సాగనున్న వారాహి యాత్ర.
ర్యాలీలో పాల్గొన్న టిడిపి నేతలు కార్యకర్తలు.వారాహి యాత్ర అనంతరం పెడన తోటమూల సెంటర్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ ని చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులు, జనసైనికులు.వారాహి యాత్రను అనుసరిస్తున్న యువత.
దారిపొడవునా పవన్ కళ్యాణ్ కు నీరాజనాలు పలుకుతున్న ప్రజలు.
‘హరిహర వీరమల్లు’ సినిమా మీద హైప్ పెంచుతున్నారా..?