తెలంగాణ దళిత బంధు పథకం.
యూనిట్ పేరు: మొబైల్ రైస్ మిల్
రాజన్న సిరిసిల్ల జిల్లా: లబ్ధిదారుడి పేరు: తండ్రాల పర్శరామ్( గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేశారు)
గ్రామం: పాజుల్ నగర్
మండలం:వేములవాడ రూరల్
చెక్కపల్లి గ్రామంలో ఓ ప్రైవేట్ మొబైల్ రైస్ మిల్ చూసాను.ఇలాంటిది అయితే లాభదాయకంగా ఉండడంతో ఉంటుందని భావించి తెలంగాణ నిధులతో మొబైల్ రైస్ మిల్ పెట్టుకున్నాను.మొబైల్ రైస్ మిల్ పెట్టుకునేందుకు దళిత బంధు పథకంతో ఆర్థిక సహాయం అందజేసిన సిఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ లకు రుణపడి ఉంటానని తండ్రాల పర్శరామ్ తెలిపారు.







