వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ

తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది.ఈ మేరకు రాష్ట్రంలో 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.

 Jana Sena Contest In Telangana In Next General Elections-TeluguStop.com

ఈ క్రమంలో కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్ పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఖానాపూర్, పాలేరు, ఇల్లందు, మధిరలో జనసేన పోటీ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube