విశాఖ బీచ్ కు కొట్టుకువచ్చిన భారీ చెక్కపెట్టె..!!

విశాఖపట్నంలోని బీచ్ లోకి అరుదైన చెక్కపెట్టె కొట్టు వచ్చింది.గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచాం అందించారు.

 A Huge Wooden Box Washed Up On Visakha Beach..!!-TeluguStop.com

తీరంలో ఉన్న చెక్కపెట్టెను పరిశీలించిన పోలీసులు పురావస్తు శాఖ అధికారులతో పెట్టెను తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా ఈ పెట్టె బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

అదేవిధంగా ఈ పెట్టె బ్రిటిష్ కాలం నాటిదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పురాతన చెక్కపెట్టెను చూసేందుకు ప్రజలు బీచ్ వద్దకు చేరుకుంటున్నారు.

మరోవైపు పెట్టెలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube