టాలీవుడ్లో క్యూటెస్ట్ కపుల్స్ లో ఒకరిగా ఉంటున్న అల్లు అర్జున్ స్నేహ రెడ్డి (Allu Arjun-Sneha Reddy) జంట ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు.వీరిద్దరూ పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ కి ఈర్ష్య కలిగిస్తూ ఉంటారు.
వీళ్ళిద్దరూ యంగ్ అండ్ డైనమిక్ కపుల్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక చాలామంది హీరోల భార్యలు ఎక్స్పోజింగ్ కి ఆమడ దూరంలో ఉంటారు.కానీ ఈ విషయంలో అల్లు అర్జున్ (Allu Arjun) భార్య అందరికంటే ముందుంటుంది.ఎందుకంటే స్నేహ రెడ్డి( Sneha Reddy ) స్టార్ హీరోయిన్లకు మించిన ఎక్స్పోజింగ్ తో హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరికీ నిద్ర పట్టకుండా చేస్తుంది.

మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ చూసి చాలా మంది నెటిజన్స్ సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేయండి అని కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు.ఇదిలా ఉంటే తాజాగా స్నేహ రెడ్డి (Sneha reddy) తన 38వ బర్త్ డే ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.ఇక ఈ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసి భార్యకి క్యూట్ గా విషెస్ తెలిపారు.

ఇక స్నేహ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెను లండన్ (London) కి తీసుకువెళ్లి బర్త్డే సెలబ్రేట్ చేయడమే కాకుండా బర్త్డే వేడుకల్లో స్నేహ రెడ్డికి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడట అల్లు అర్జున్.అదేంటంటే స్నేహ రెడ్డి కోసం స్పెషల్ గా చేయించిన డైమండ్ రింగ్ ని( Diamond Ring ) ఇచ్చి సర్ప్రైజ్ చేశారట.ఇక డైమండ్ రింగ్ చూడడం తోనే స్నేహ రెడ్డి చాలా హ్యాపీగా ఫీల్ అయిందని తెలుస్తోంది.
ఇక ఆ డైమండ్ రింగ్ చాలా కాస్ట్లీ అని కూడా తెలుస్తోంది.







