ప్రతి సినిమా లో ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది అలా లేకపోతే ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వదు కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు ఒక్కో సినిమాలో ఒక్కో రకం గా కొన్ని అదనపు ఎలిమెంట్స్ ఆడ్ చేసుకుంటూ సినిమాని హిట్ కొడుతూ ఉంటారు…అల్లు అర్జున్( Allu Arjun ) హీరో గా వచిత్తరాల సిరిపడు అనే సాంగ్చ్చిన అలా వైకుంఠపురం లో సినిమాలో చివర్లో చిత్తరాల సిరిపడు అనే సాంగ్ పెట్టీ చివర్లో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత ధమాకా సినిమాలో పల్సర్ బైక్ సాంగ్( Dhamaka ) పెట్టీ మంచి క్రేజ్ పొందారు ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ అనేది ఆడ్ చేసి సినిమాని సక్సెస్ చేయడానికి డైరెక్టర్లు చూస్తున్నారు.ఇలా చేయడం వల్ల సినిమాలు చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి అనే చెప్పాలి…
అయితే తెలుగులో ఈ సినిమాల్లోనే కాదు ఇంకా చాలా సినిమాల్లో కూడా కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఆడ్ చేసి సూపర్ హిట్ కొట్టారు.గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ లాంటిది…ఇలా ఒక్కో డైరెక్టర్ ఒక్కో ఎలిమెంట్ ని వాడుకుంటూ సక్సెస్ లు కొడుతూ ఉంటారు…అలాగే రాజా ది గ్రేట్ సినిమా( Raja The Great )లో ఒక స్పెషల్ ఫోక్ సాంగ్ చెయ్యడం జరిగింది ఈ సాంగ్ కి స్పెషల్ గా ఫ్యాన్స్ కూడా ఉన్నారు.ఎవరు ఏం చేసిన ఫైనల్ గా సక్సెస్ మాత్రమే ఇక్కడ కావాల్సింది…
ఇలా తెలుగు డైరెక్టర్లు స్టోరీ కంటే కూడా ఇలాంటి ఎలిమెంట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు గా తెలుస్తుంది.అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ లో ప్రతి ఒక్కరూ వాళ్ల కంటు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగల్గుతున్నారు.