ఇతర రంగాలతో పోల్చి చూస్తే సినిమా రంగంలో పని చేసేవాళ్లకు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది.జైలర్ సినిమా( Jailer Movie ) ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ కు( Nelson Dilip Kumar ) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది.
ఈ డైరెక్టర్ జైలర్ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 సినిమాను( Jailer 2 ) తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.నెల్సన్ దిలీప్ కుమార్ కు ఈ సినిమాకు ఏకంగా 55 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం దక్కుతోంది.
జైలర్ సినిమా కోసం నెల్సన్ కు పరిమితంగా పారితోషికం దక్కగా జైలర్2 సినిమాకు మాత్రం నెల్సన్ ఈ రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.సౌత్ ఇండియాలో 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం అందుకునే అతికొద్ది మంది డైరెక్టర్లలో నెల్సన్ దిలీప్ కుమార్ ఒకరిగా ఉన్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం సంచలనాలు సృష్టించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.జైలర్2 మూవీ ఎలాంటి ట్విస్టులతో తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది.రజనీకాంత్( Rajinikanth ) జైలర్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రాగా తర్వాత సినిమాలతో సక్సెస్ సాధించడం ఈ దర్శకునికి సైతం కీలకం అనే సంగతి తెలిసిందే.
రజనీకాంత్ ఏడు పదుల వయస్సులో సైతం అభిమానులను మెప్పించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు.
జైలర్2 మూవీ రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.రజనీకాంత్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం అందుకుంటున్నారు.జైలర్2 కమర్షియల్ రేంజ్ ఊహించని స్థాయిలో ఉండబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వచ్చే ఏడాది జైలర్2 సినిమా భారీ బడ్జెట్ తో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది.