లారీని ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు 20మందికి గాయాలు...

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్( Huzur Naga ) పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఆగిఉన్న లారీని మంగళవారం కోదాడ నుండి మిర్యాలగూడెం వెళుతున్న ఆర్టీసీ బస్సు( RTC bus ) ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్ తో సహా ఇరవై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

 20 Injured As Rtc Bus Hits Lorry-TeluguStop.com

బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెనుప్రమాదం తప్పిందని ఘటనా సమయంలో అక్కడే స్థానికులు తెలిపారు.

గాయపడిన వారిని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube