లారీని ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు 20మందికి గాయాలు…

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్( Huzur Naga ) పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ఆగిఉన్న లారీని మంగళవారం కోదాడ నుండి మిర్యాలగూడెం వెళుతున్న ఆర్టీసీ బస్సు( RTC Bus ) ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్ తో సహా ఇరవై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెనుప్రమాదం తప్పిందని ఘటనా సమయంలో అక్కడే స్థానికులు తెలిపారు.

గాయపడిన వారిని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

హనుమాన్ పాత్రకు ప్రాణం పోసిన రిషబ్ శెట్టి.. ఈ లుక్ మాత్రం వేరే లెవెల్ అంటూ?