గ్రూప్ -1 పరీక్ష రద్దుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్..హైకోర్టులో విచారణ

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై రాష్ట్ర హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టు సింగిల్ బెంచ్ గ్రూప్ -1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే.

 Telangana Government's Appeal Against The Cancellation Of Group-1 Examination..h-TeluguStop.com

ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది.జూన్ 11వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిబంధనల మేరకు జరగలేదని, అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోలేదని పలు పిటిషన్లు కోర్టులో దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ పరీక్షను రద్దు చేసింది.ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube