చంద్రబాబు రిమాండ్ మరో రెండో రోజులు పొడిగింపు

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ పొడిగింపు అయింది.ఈ మేరకు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు మరో రెండు రోజులపాటు పొడిగించింది.

 Chandrababu's Remand Has Been Extended For Another Two Days-TeluguStop.com

చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణ నిర్వహించారు.ఈ క్రమంలోనే ఈనెల 24 వరకు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించారు.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.మరోవైపు చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మరి కాసేపటిలో ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube