హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం

హైదరాబాద్ నగరంలో పోస్టర్ల కలకలం చెలరేగింది.కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెలిసిన ఈ పోస్టర్లలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.

 A Mix Of Posters In Hyderabad-TeluguStop.com

హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతుండగా ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే పలువురు ముఖ్యనేతలు సీడబ్ల్యూసీ మీటింగ్స్ కు హాజరయ్యారు.

ఈ సమయంలో వెలసిన వాల్ పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టించాయి.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పథకాలు, తెలంగాణ పథకాలను పోల్చుతూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా దర్శనమిస్తున్న పోస్టర్లపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube