న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో ఎన్ ఐ ఏ సోదాలుతమిళనాడు,  తెలంగాణలోని 31 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ సాధారణ నిర్వహించింది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Jagan, Kcr,-TeluguStop.com

ఈ సోదాల్లో కీలక పత్రాలు, మొబైళ్లు , లాప్టాప్ లు, 60 లక్షల నగదు 18,200 యూఎస్ డాలర్లను స్వాధీనం చేసుకుంది

2.హరీష్ రావు విమర్శలు

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Jagan, Lokesh, Telangana, Ysrcp-Politics

60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎందుకు విద్యుత్ నీళ్లు ఇవ్వలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

3.హైదరాబాద్ కు చేరుకున్న కాంగ్రెస్ అగ్ర నేతలు

సి డబ్ల్యూ సి సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ కీలక నేతలు అంతా హైదరాబాద్ కు చేరుకున్నారు.ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సోనియా గాంధీ,  రాహుల్ గాంధీతోపాటు ముఖ్య నేతలకు రాష్ట్ర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

4.ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Jagan, Lokesh, Telangana, Ysrcp-Politics

టిడిపి అధినేత చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నగరంలోని ఐటి ఉద్యోగులు కారు ర్యాలీ నిర్వహించారు.

6.బి ఆర్ ఎస్ కు తుమ్మల రాజీనామా

 మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు బిఆర్ఎస్ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు.

7.టిడిపి పార్లమెంటరీ సమావేశం

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Jagan, Lokesh, Telangana, Ysrcp-Politics

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరగనుంది.

8.సిపిఐ నారాయణ కామెంట్స్

బిజెపి టిఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఒకటేనని సిపిఐ నేత నారాయణ విమర్శించారు.

9.కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Jagan, Lokesh, Telangana, Ysrcp-Politics

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

10.రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీ

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నేతలు ఈరోజు రాత్రి రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి హాజరుకానున్నారు.

11.అచ్చెన్న నాయుడు విమర్శలు

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Jagan, Lokesh, Telangana, Ysrcp-Politics

తెలుగుదేశం జనసేన పార్టీలో పొత్తుతో వైసిపికి పిచ్చెక్కిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.

12.టీచర్లు పదోన్నతులపై హైకోర్టు స్టే

రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై హైకోర్టు స్టే విధించింది.

13.ఐఈటి ప్రెసిడెంట్ గా గోపీచంద్

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Jagan, Lokesh, Telangana, Ysrcp-Politics

అంతర్జాతీయ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సంస్థల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ కాట్రగడ్డ గోపీచంద్ నియమితులయ్యారు.

14.నేడు హైదరాబాద్ కు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు రాత్రి హైదరాబాద్ కు రానున్నారు.సి ఆర్ పి ఎఫ్ గెస్ట్ హౌస్ లో ఆయన బస చేయనున్నారు.

15.ఫుడ్ పాయిజనింగ్ పై విచారణ

ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అవుతుందని , దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

16.‘గౌరవెల్లి ‘ పై ప్రజాభిప్రాయ సేకరణ

గౌరవెల్లి రిజర్వాయర్ పై ఈరోజు ఉదయం 10:30 గంటలకు నిజామాబాద్ జిల్లాలోని ముక్మాల్ లో వరద కాలువ రివర్సబుల్ వద్ద పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.

17.వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Jagan, Lokesh, Telangana, Ysrcp-Politics

శ్రీశైలంలో ఈనెల 18 నుంచి 27 వరకు వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి.

18.అన్ని ఆటోల్లో జిపిఎస్ ట్రాకింగ్

దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ఆటో రిక్షా డ్రైవర్లు తమ వాహనాలకు లొకేషన్ ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా జిపిఎస్ అమర్చుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది.

19.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ బందోబస్తు

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Jagan, Lokesh, Telangana, Ysrcp-Politics

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు .రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో కీలక నేతలు హాజరు కాబోతూ ఉండడం తో ఈ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

20.ఎమ్మెల్సీ కవిత సెటైర్లురాజకీయ టూరిస్ట్ లకు స్వాగతం.హైదరాబాద్ బిర్యానీ తిని వెళ్ళండి .అంటూ కాంగ్రెస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత సెటైర్ లు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube