వాన సినిమా హీరోకి మెగా హీరో వరుణ్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

వాన(Vaana) 2008వ సంవత్సరంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది.ఈ సినిమాలో మీరా చోప్రా(Meera chopra) వినయ్ రాయ్(Vinay Rai) హీరో హీరోయిన్లుగా నటించారు ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఫీల్ గుడ్ మూవీ గానే ఉంటుందని చెప్పాలి.

 You Know The Relation Between Varun Tej And Vaana Hero Vinay Rai Details, Varun-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత హీరో వినయ్ అడపా దడపా తెలుగు సినిమాలలో నటించారు.అయితే ఈయన తెలుగు కన్నా ఇతర భాషలలో మంచి సక్సెస్ సాధించారు.

ఇక ఈయన హీరోగా కన్నా కూడా విలన్ పాత్రలలో నటించి మెప్పించారు.ఇలా వాన సినిమాలో నటించిన ఈ హీరో విజయ్ రాయ్ కి టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్(Varun Tej) కు మధ్య ఓ రిలేషన్ ఉంది మరి ఆ రిలేషన్ ఏంటి అనే విషయానికి వస్తే.తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ సందడి చేసినటువంటి ఈయన చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవ దారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమాలో సందడి చేశారు.ఈ సినిమా ద్వారా చాలా రోజుల తర్వాత ఈయన ప్రేక్షకుల ముందుకు ప్రతి నాయకుడి పాత్రలో కనిపించారు.

ఇలా వాన సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన వరుణ్ తేజ్ సినిమాలో కనిపించడంతో వీరిద్దరి మధ్య హీరో విలన్ బాండింగ్ ఉందని, ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించడంతో వరుణ్ కు చాలా స్పెషల్ పర్సన్ గా మారిపోయారని తెలుస్తుంది.ఇలా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వినయ్ తర్వాత చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెకిస్తున్న సైన్స్ ఫిక్షన్ హనుమాన్ మూవీలో( HanuMan Movie ) నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube