వైరల్: చాలా స్పీడుగా లోయలోకి దూకాడు.. కానీ జరిగింది ఇదే!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విశ్వ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రకరకాల విషయాల గురించి మనం ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.ఇక నేట్టింట ఫేమస్ కావడానికి చాలామంది ఇపుడు రీల్స్, షార్ట్స్ రూపంలో చాలా సాహసాలు చేస్తున్నారు.

 Man Jumped From High Hill Video Viral Details, Social Media, Viral Latest, News-TeluguStop.com

ఈ క్రమంలో కొంతమంది కోరి ప్రాణాలకు తెగిస్తుండడం మనం చూస్తూ వున్నాము.అవును, ఒక్కొక్కరిది కి ఒక్కో అభిరుచి.

మనిషికి మనిషికి మధ్య పోలికలు ఉండనట్లే.వారి వారి అభిప్రాయాలు, అభిరుచులకు మధ్య కూడా ఏమాత్రం పోలికలు, పొంతనలు ఉండవు అనేది అక్షర సత్యం.

కొందరికి అడ్వేంచర్స్, స్టంట్స్ చేయడం చాలా ఇష్టం.లైఫ్ రిస్క్‌ అని తెలిసినా.

లెక్క చేయకుండా వారు స్టంట్స్( Stunts ) చేస్తుంటారు.

ఇక అలాంటి విన్యాసాలు అవతలి వారికి హార్ట్ స్ట్రోక్ తెప్పించేలా ఉంటాయి.కొందరు వ్యక్తులు రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే.మరికొందరు సన్నని తాడుపై నడుస్తూ స్టంట్స్ చేస్తుంటారు.

ఇంకొందరు విన్యాసాలు చేయడానికి ఎత్తైన కొండలను ఎంచుకొని కొండపై ( Mountain ) నుంచి అమాంతం దూకేస్తారు.తాజాగా అలాంటి ఒక స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చూస్తే కళ్లు తేలేస్తారు.ఈ వీడియోని గమనిస్తే ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి.

ఎత్తైన కొండపై నుండి దూకుతాడు.

ఈ క్రమంలో కొంత సమయం వరకు అతని పారాచూట్ ( Parachute ) తెరుచుకోలేదు.చివరి క్షణంలో అతని పారాచూట్ తెరుచుకోవడంతో అతను సేఫ్‌గా బయటపడ్డాడు.అయితే, అతని స్టంట్‌ను గుర్తించని జనాలు.

మొదట షాక్ అయ్యారు.అతను పరుగెత్తుకుంటూ కొండపై నుంచి లోయలోకి దూకడంతో షాకైన చుట్టు పక్కన జనాలు.

పెద్ద పెద్దగా కేకలు వేయడం ఇక్కడ వీడియోలో మనం గమనించవచ్చు.అతన్ని వారంతా వారించే ప్రయత్నం చేసినప్పటికీ అవేవీ వినకుండా ఆ వ్యక్తి నేరుగా కొండపై నుంచి దూకేశాడు.

అయితే, తన బ్యాలెన్స్ సరిగా లేకపోవడంతో.వెంటనే పారాచూట్ తెరిచాడు.

కాసేపటి తరువాత అది తెరుచుకుంది.దాంతో అతను సేఫ్‌గా బయటపడ్డాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube