విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ పై నేడు విచారణ

విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing On Cid Petition In Vijayawada Acb Court Today-TeluguStop.com

సీఐడీ పిటిషన్ పై నిన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై ఇవాళ ఏసీబీ కోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.

కాగా చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సీఐడీ కోర్టుకు తెలిపింది.ఈ క్రమంలో వాదనలు అనంతరం ఏసీబీ కోర్టు వెలువరించనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube