డీజే టిల్లు పిల్లకు చివరి అవకాశం.. ఇకపై అయినా జాగ్రత్త పడేనా?

డీజే టిల్లు సినిమా కు ముందు నేహా శెట్టి( Neha shetty ) చేసిన రెండు సినిమా లు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ గా నిలిచాయి.అయినా కూడా నేహా శెట్టి అందాల ఆరబోత విషయం లో స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గదు.

 Dj Tillu Fame Neha Shetty Next Film Must Success ,rules Ranjan , Dj Tillu, Toll-TeluguStop.com

కనుక భారీ ఆఫర్లను ఈ అమ్మడు దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగానే సిద్దు జొన్నలగడ్డ కు జోడీగా డీజే టిల్లు సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది.హీరోయిన్‌ గా డీజే టిల్లు తర్వాత ఈ అమ్మడికి వరుసగా సినిమా ల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

కానీ ఈ అమ్మడు అందుకు నో చెప్పింది.చాలా సినిమా లకు నో చెప్పిన ఈ అమ్మడు చివరికి రూల్స్‌ రంజన్( Rules Ranjan ) సినిమా లో నటించేందుకు గాను ఒప్పుకుంది.

కిరణ్ అబ్బవరం హీరో గా రూపొందిన ఈ సినిమా లో నేహా శెట్టి అందాల ఆరబోత మరోసారి పిచ్చెక్కిస్తోంది.

ఈ సినిమా తో సక్సెస్ ను దక్కించుకుంటేనే ఈ అమ్మడికి కెరీర్ ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నిజంగానే ఈ అమ్మడు రూల్స్ రంజన్ సినిమా తో విజయాన్ని సొంతం చేసుకోలేక పోతే కచ్చితంగా ఇండస్ట్రీ లో ఆమెకు కొత్త ఆఫర్లు రావడం కష్టం అన్నట్లుగా మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డీజే టిల్లు( DJ Tillu ) సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం కోసం ఈ అమ్మడు వెయిట్‌ చేస్తోంది.కానీ ఈమె ఎంత వరకు సక్సెస్ ను దక్కించుకుంటుంది అనేది క్లారిటీ లేకుండా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈసారి అయినా మంచి సినిమా కథ లను ఎంపిక చేసుకోవడం తో పాటు వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు అంటూ నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube