కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన బేబీ హీరోయిన్.. కోరికలు మామూలుగా లేవుగా?

వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ పేరు మారుమోగిపోతుంది.యూట్యూబర్ గా పలు వెబ్ సిరీస్ నటిస్తూ గుర్తింపు పొందినటువంటి ఈమె అనంతరం సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకున్నారు.

 Vaishnavi Chaitanya Interesting Comments About Future Husband, Vaishnavi Chaitan-TeluguStop.com

ఇకపోతే బేబీ సినిమా( Baby Movie ) ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వైష్ణవి చైతన్య ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ఇలా ఈ సినిమా దాదాపు 90 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడంతో ఈమెకు విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగిపోయింది.ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా వైష్ణవి చైతన్యకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

Telugu Baby, Tollywood, Youtuber-Movie

ఇలా ఓ తెలుగు అమ్మాయి హీరోయిన్గా వెండితెరపై ఇలా సత్తా చాటడం విశేషం.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో బడా బ్యానర్స్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.ఇకపోతే బేబీ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి వైష్ణవి చైతన్యకు పలు వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Baby, Tollywood, Youtuber-Movie

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వైష్ణవి చైతన్యను యాంకర్ ప్రశ్నిస్తూ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అనుకుంటున్నారు అంటూ ఈమెను ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు వైష్ణవి చైతన్య సమాధానం చెబుతూ తనకు కాబోయే భర్తకు పెద్ద ఎత్తున ఆస్తులు అంతస్తులు ఉండాలని తాను కోరుకోను అలాగే చాలా అందంగా కనిపించాలని కూడా నేను కోరుకోను ఆయనకు నన్ను అర్థం చేసుకుని మంచి మనసు ఉంటే చాలు అంతకుమించి నాకు ఎలాంటి కోరికలు లేవు అంటూ ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య తనకు కాబోయే భర్తలో ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube