చిత్ర పరిశ్రమలో నటిగా వివిధ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శ్రీదేవి( Sridevi ) ఒకరు.ఇలా ఇవే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అన్ని భాషలలోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించినటువంటి శ్రీదేవి ఆ కాలం మరణం ఇప్పటికీ అభిమానులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి.
ఇక శ్రీదేవి బ్రతికుండగానే తన కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేశారు అయితే ఆమె సినిమా చూడకుండానే శ్రీదేవి మరణించారు.
ఈ విధంగా శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) అడుగుపెట్టారు.
ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో కూడా నటిస్తే బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్( NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి దేవర సినిమా( Devara Movie ) లో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకున్నారు.
ఇక ఈమెకు ఇది మొదటి సౌత్ ఇండియా సినిమా కావడమే కాకుండా ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.ఇక కెరియర్ పరంగా జాన్వీ కపూర్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకొని ఈమె గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.జాన్వీ కపూర్ కి తన తల్లి శ్రీదేవికి ఉన్నటువంటి ఒక వింత అలవాటు ఉందని దాని ద్వారా బోనికపూర్( Boney Kapoor ) కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.శ్రీదేవి ఎలాంటి సినిమాలు చేసిన లేదా ఏ ఫంక్షన్ కి వెళ్లిన తానే హైలెట్ అవ్వాలని కోరుకుంటారట ఇక సినిమాలలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే మొదటి ప్రాధాన్యత తనకే ఉండాలని కోరుకునే వారట.ప్రజెంట్ జాన్వికి సైతం అలాంటి అలవాటులే వచ్చాయట.
ఏ ఫంక్షన్ కి వెళ్ళాలి అన్న ముందు రోజు నుంచే ప్రిపేర్ చేసుకునే జాన్వి అక్కడ ఆ ఈవెంట్లో ఆమె హైలెట్గా నిలవాలని భావిస్తుందట.

సినిమాల విషయంలో కూడా తన పాత్ర చాలా హైలెట్ గా ఉండాలని అందరికి ఫోకస్ తన పాత్ర పై ఉండాలని పట్టుదలతో ఉంటారని తెలుస్తుంది.ఇలా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కూడా మొండి పట్టుదలతోనే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారని తెలుస్తోంది.ఇలా శ్రీదేవి అలవాట్లతో ఒకప్పుడు బోనీకపూర్ కొన్నిసార్లు ఈమె మొండి పట్టుదలపై అసహనం వ్యక్తం చేసే వారిని తెలుస్తుంది.
అయితే ఇప్పుడు అదే అలవాటు తన కూతురికి కూడా కావటం విశేషం.అయితే కూతురు సినిమాల విషయంలో బోనీకపూర్ తన సలహాలు సూచనలు ఆమెకు తెలియజేస్తూ ఉంటారట.







