హీరో శివాజీ కి చిరంజీవి చేసిన సాయం ఏంటి..?

ప్రస్తుతం బుల్లి తెర మీద సందడి చేస్తున్న షో లో బిగ్ బాస్ ఒకటి ఇందులో చాలా మంది కంటేస్టంట్లు పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో చాలా పాపులర్ అయిన వాళ్ళు ఆ హౌస్ లో ఉన్నారు.

 What Was Chiranjeevi's Help To Hero Shivaji , Shivaji , Chiranjeevi, Tollywood-TeluguStop.com

అయితే హీరో శివాజీ మాత్రం ముందుగా సినిమాలు చేసి ఆ తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తి…అయితే శివాజీ( Shivaji ) గురించి తెలుసుకోవాలంటే శివాజీ ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో చాలా సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు.ఆయన కి మొదటి సారి గా బ్రేక్ ఇచ్చి న సినిమా అంటే అది చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమా అనే చెప్పాలి.

Telugu Bigg Boss, Chiranjeevi, Master, Nagarjuna, Shivaji, Tollywood-Telugu Top

ఈ సినిమాలో ఒక స్టూడెంట్ గా నటించిన శివాజీ ఆ పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక అప్పుడే చిరంజీవి తో పరిచయం కూడా ఏర్పడింది ఇక అప్పటి నుంచి ఆయన సినిమాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ముందు గా రవితేజ, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు లాంటి హీరో లతో కలిసి సినిమాల్లో నటించాడు ఆ తర్వాత తను కూడ హీరో గా మారి కాలేజ్, మిస్సమ్మ లాంటి సినిమాల్లో సోలో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందాడు అయితే ఆయన మాస్టర్ సినిమా( Master ) షూటింగ్ టైం లో ఉన్నప్పుడు అతనికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేవట అంటే రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా ఆయన దగ్గర మని ఉండేది కాదట దాంతో చాలా ఇబ్బంది పడేవాడట…

 What Was Chiranjeevi's Help To Hero Shivaji , Shivaji , Chiranjeevi, Tollywood-TeluguStop.com
Telugu Bigg Boss, Chiranjeevi, Master, Nagarjuna, Shivaji, Tollywood-Telugu Top

అయితే మాస్టర్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఒకరోజు రూమ్ రెంట్ కట్టలేక ఇంటి ఓనర్ పొద్దున్నే శివాజీ మీద ఆరిసాడట దాంతో షూటింగ్ కి వచ్చిన శివాజీ చాలా డల్.గా ఉన్నాడట అది గమనించిన చిత్ర యూనిట్ ఎందుకు శివాజీ డల్ గా ఉన్నాడు అని ఆరా తీస్తే రూమ్ రెంట్ విషయం తెలిసిందట ఇక అది వాళ్ళు వీళ్లు అనుకోవడం తో ఆ విషయం చిరంజీవి దగ్గరి దాకా పోయిందట ఇక అది గమనించిన చిరంజీవి షూటింగ్ ప్యాకప్ అయ్యాక శివాజీని పిలిపించుకొని మరి ఆయన చేతిలో పది వేల రూపాయలు పెట్టారట… అది చూసిన శివాజీకి అది నిజమా, అబద్దమా అనేది కొద్దిసేపటి దాకా అర్థం కాలేదట అలా చిరంజీవి యొక్క గొప్పదనం గురించి చెప్తూ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో శివాజీ చెప్పడం జరిగింది…అందుకే శివాజీ ఇప్పటికీ కూడా చిరంజీవి అంటే గౌరవం, ఇష్టం ఉన్నాయని కూడా చెప్పాడు అలాగే చిరంజీవి( Chiranjeevi ) అందరికీ హెల్ప్ చేస్తాడు అనేది మనందరం వింటూ ఉంటాం కానీ ఆయన దగ్గర హెల్ప్ పొందిన వ్యక్తిని నేను అంటూ కొంచం ఎమోషనల్ అయ్యాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube