మహేష్ బాబు చేయాల్సిన ఆ సినిమా లు ఎందుకు చేయలేదు..?

ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ హీరో కి ఇండస్ట్రీ లో మంచి పేరు వస్తుంది అలాంటి టైం లో డైరెక్టర్లు అందరు వాళ్ళకి ఉన్న ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తారు అలా మహేష్ బాబు హీరో గా మారిన తర్వాత ఆయనతో చేయాలనుకున్న కొన్ని సినిమాలు ఎందుకు రాలేదు ఆయన తో సినిమాలు చేయాలనుకున్న డైరెక్టర్లు ఎందుకు సినిమా చేయలేదు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం…

 Why Didn't Mahesh Babu Do Those Movies , Mahesh Babu , Okkadu , V N Aditya, Kus-TeluguStop.com

ఒక్కడు సినిమా( Okkadu ) టైం లో మహేష్ బాబు( Mahesh babu ) కొంత మంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ సినిమాలు చేయలేదు ఎందుకంటే ఒక్కడు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన దగ్గరికి చాలా కథలు తీసుకొని చాలా మంది డైరెక్టర్లు వచ్చారట కానీ ఆయన ఆ డైరక్టర్ల సినిమాలు చేయలేదట కారణం ఏంటంటే ఖుషి లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో ఉండే స్టోరీస్ మాత్రమే చేయాలి కానీ నార్మల్ కథలు చెయ్యడం ఇష్టం లేక వచ్చిన డైరెక్టర్లను ఆయన కి కథలు చెప్పిన డైరెక్టర్లను కూడా వద్దని రిటర్న్ పంపించాడట అయితే అందులో ఎవరెవరు డైరెక్టర్లు ఉన్నారంటే వి యన్ ఆదిత్య లాంటి మంచి డైరెక్టర్లు కూడా ఉన్నారు అయితే ఆయన అప్పటికే తేజ తో నిజం అనే సినిమా చేస్తున్నాడు.కాబట్టి అది నార్మల్ గా ఉండే స్టోరీ కాబట్టి అది ఆడుతుందో లేదో తెలియదు మళ్ళీ అలాంటి స్టోరీలు చేసే ఇంట్రెస్ట్ లేక చాలా మంది డైరెక్టర్లను వెనక్కి పంపించాడట….

ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన అతడు సినిమా( Athadu ) మంచి సక్సెస్ సాధించింది ఇక ఆ సినిమా తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన పోకిరి తో మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు…ఇక ఈ సినిమా తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు అందులో భాగంగానే దూకుడు, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు వచ్చాయి…

 Why Didn't Mahesh Babu Do Those Movies , Mahesh Babu , Okkadu , V N Aditya, Kus-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube