తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ ఇవే..!

ఇటీవలే కాలంలో బైక్, స్మార్ట్ ఫోన్( Smart phone ) వినియోగించని వ్యక్తులు చాలా అరుదు.అయితే చాలామంది కొత్త బైక్ కొనాలనుకునే వారు ఏ బైక్ కొనాలో తెలియక కాస్త అయోమయంలో ఉన్నారు.లక్ష రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ ఏవో చూద్దాం.

 These Are The Bikes That Give The Best Mileage In A Low Budget, Bajaj Platina 11-TeluguStop.com

బజాజ్ ప్లాటినా 110:

ఈ ద్విచక్ర వాహనంలో 115.45 సీసీ 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఉంటుంది.ఈ బైక్ 500Rpm వద్ద 9.81Nm టార్క్ ను, 7000Rpm వద్ద 8.48Hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.69216 గా ఉంది.

బజాజ్ CT 110X:

ద్విచక్ర వాహనం( Bajaj CT 110X )లో 115 సీసీ ఇంజన్ తో వస్తుంది.7500Rpm వద్ద 8bhp శక్తిని, 5000Rpm వద్ద 10Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ లో 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అమర్చబడి ఉంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.67322 గా ఉంది.

బజాజ్ ప్లాటినా 100:

ఈ ద్విచక్ర వాహనంలో 102 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటార్ ఉంది.7500Rpm వద్ద 7.77bhp శక్తిని,5500Rpm వద్ద 8.34 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఇందులో 4 స్పీడ్ గేర్ బాక్స్ అమర్చబడి ఉంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.64653 గా ఉంది.

TVS స్పోర్ట్:

ఈ ద్విచక్ర వాహనంలో BS6 ఇంజన్, 109.7 సీసీ సింగల్ సిలిండర్ కూల్డ్ ఇంజన్ అమర్చబడి ఉంది.ఈ బైక్( TVS Sport ) 8.7 టార్క్ ను, 8.29PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ బైక్ 4 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.64050 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube