విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు మళ్లీ బ్రేక్

స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో విచారణకు ఏసీబీ కోర్టు మరోసారి విరామం ప్రకటించిందని తెలుస్తోంది.

 The Trial In Vijayawada Acb Court Is Again Break-TeluguStop.com

కోర్టు హాలులో ఇరు పక్షాలకు చెందిన వారు సుమారు రెండు వందల మంది ఉండటంతో న్యాయమూర్తి బ్రేక్ ఇచ్చారని సమాచారం.సీఐడీ, చంద్రబాబు తరపున కేవలం 15 మంది మాత్రమే న్యాయస్థానం లోపల ఉండాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

బ్రేక్ అనంతరం కేసుపై జడ్జి మరోసారి వాదనలు వినే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు కోర్టు వద్ద హై అలర్ట్ జారీ చేసిన పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube