ఎన్టీయార్ సినిమా కి ప్రభాస్ సెంటిమెంట్...

జనతా గ్యారేజ్ సినిమా తో ఎన్టీయార్ కి( JR NTR ) ఒక అదిరిపోయే హిట్ ఇచ్చిన కొరటాల శివ ఇప్పుడు దేవర సినిమా తో( Devara Movie ) ఒక హై వోల్టేజ్ పాన్ ఇండియా హిట్ ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే…అందుకే ఈ సినిమా మీదనే ఎన్టీయార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.

 Prabhas Sentiment For Ntr Devara Movie Details, Ntr, Prabhas Sentiment ,ntr Deva-TeluguStop.com

ఇక ఈ సినిమా లో ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) విలన్ గా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక రీసెంట్ గానే ఆయన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు ఇక ఈ సినిమా లో సైఫ్ అలీఖాన్ పేరు భైర గా తెలుస్తుంది…

ఆయన చేస్తున్న ఈ విలన్ క్యారెక్టర్ సినిమాకి ఎంత వరకు ప్లస్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా జాహ్నవి కపూర్( Jhanvi Kapoor ) చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే…అయితే ఇప్పుడు ఎన్టీయార్ అభిమానులందరూ కూడా ఒకటే విషయం మీద చాలా భయపడుతున్నారు అదేంటంటే సైఫ్ అలీఖాన్ ఇప్పటికే ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ సినిమా లో( Adipurush ) విలన్ గా చేసాడు ఆ సినిమా ప్లాప్ అయింది.

 Prabhas Sentiment For Ntr Devara Movie Details, Ntr, Prabhas Sentiment ,ntr Deva-TeluguStop.com

మరి ఇప్పుడు ఎన్టీయార్ సినిమాలో చేస్తున్నాడు ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వదు కదా అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు గా తెలుస్తుంది.తెలుగు లో ఎక్కువగా సెటిమెంట్లను నమ్ముతుంటారు కాబట్టి దీన్ని కూడా అలానే అనుకుంటున్నారు ఎన్టీయార్ అభిమానులు నిజానికి ఈ సినిమాతో కొరటాల ఆచార్య సినిమా తో మూటగట్టుకున్న ప్లాప్ నుంచి తప్పించుకొని సక్సెస్ కొట్టాలి లేకపోతే ఇక ఆయనకి కూడా స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం కష్టం అవుతుంది …చూడాలి మరి ఈ సినిమా హిట్ అవుతుందా లేక ఆదిపురుష్ బాటలోనే ప్లాప్ అవుతుందా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube