ఎన్టీయార్ సినిమా కి ప్రభాస్ సెంటిమెంట్…

జనతా గ్యారేజ్ సినిమా తో ఎన్టీయార్ కి( JR NTR ) ఒక అదిరిపోయే హిట్ ఇచ్చిన కొరటాల శివ ఇప్పుడు దేవర సినిమా తో( Devara Movie ) ఒక హై వోల్టేజ్ పాన్ ఇండియా హిట్ ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే.

అందుకే ఈ సినిమా మీదనే ఎన్టీయార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా లో ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) విలన్ గా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక రీసెంట్ గానే ఆయన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు ఇక ఈ సినిమా లో సైఫ్ అలీఖాన్ పేరు భైర గా తెలుస్తుంది.

"""/" / ఆయన చేస్తున్న ఈ విలన్ క్యారెక్టర్ సినిమాకి ఎంత వరకు ప్లస్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా జాహ్నవి కపూర్( Jhanvi Kapoor ) చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే.

అయితే ఇప్పుడు ఎన్టీయార్ అభిమానులందరూ కూడా ఒకటే విషయం మీద చాలా భయపడుతున్నారు అదేంటంటే సైఫ్ అలీఖాన్ ఇప్పటికే ప్రభాస్( Prabhas ) ఆదిపురుష్ సినిమా లో( Adipurush ) విలన్ గా చేసాడు ఆ సినిమా ప్లాప్ అయింది.

"""/" / మరి ఇప్పుడు ఎన్టీయార్ సినిమాలో చేస్తున్నాడు ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వదు కదా అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు గా తెలుస్తుంది.

తెలుగు లో ఎక్కువగా సెటిమెంట్లను నమ్ముతుంటారు కాబట్టి దీన్ని కూడా అలానే అనుకుంటున్నారు ఎన్టీయార్ అభిమానులు నిజానికి ఈ సినిమాతో కొరటాల ఆచార్య సినిమా తో మూటగట్టుకున్న ప్లాప్ నుంచి తప్పించుకొని సక్సెస్ కొట్టాలి లేకపోతే ఇక ఆయనకి కూడా స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం కష్టం అవుతుంది .

చూడాలి మరి ఈ సినిమా హిట్ అవుతుందా లేక ఆదిపురుష్ బాటలోనే ప్లాప్ అవుతుందా అనేది.

తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించిన తారక్.. మంచి మనస్సంటూ?