రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కొలుపుల శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు.
కోరెం గ్రామంలో కొన్ని రోజుల కిందట అనారోగ్యంతో మరణించిన ఎర్రగడ్డం స్వామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.కోరెం గ్రామంలో ఒగ్గుల అచ్చయ్య కూతురు ప్రియాంక
వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఆయన వెంట, మండల కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ ఆజ్జూ బూరుగుపల్లి సర్పంచ్ అతికేం లచ్చయ్య, కోరెం ఎంపిటిసి డబ్బు సుజన్ రెడ్డి, మమత బి.ఆర్.ఎస్ నాయకులు ముద్దం రవి, పురుషోత్తం రెడ్డి కల్లపల్లి చంద్రయ్య, అతికం చంద్రయ్య,గాజర్ల కిరణ్ ,చారి నాయకులు ఎడపల్లి బాబు పాల్గొన్నారు.







