అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ గా భాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ రావు..

ఖమ్మం అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ గా కెఆర్కే ప్రసాద్ రావు బుధవారం భాధ్యతలు స్వీకరించారు.ఆనంతరం పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు.

 Prasad Rao Who Took Charge As Additional Dcp Law And Order, Prasad Rao , Additio-TeluguStop.com

పోలీసు అధికారుల బదిలీలో భాగంగా ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు నేపథ్యంలో నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ ఆడ్మీన్ భాధ్యతలు నిర్వహిస్తున్న కె ఆర్ కె ప్రసాద్ రావు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కు బదిలీ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube