శ్రీకృష్ణుని పాత్ర విషయంలో నందమూరి హీరోలకు సొంతమైన ఈ రేర్ రికార్డ్ గురించి తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు కృష్ణాష్టమి( Krishnashtami ) పండుగను గ్రాండ్ గా జరుపుతున్నారు.కృష్ణాష్టమి పండుగ సందర్భంగా తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో కృష్ణుని సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయి.

 Nandamuri Heroes Playing Lord Srikrishna Role Details Here Goes Viral In Social-TeluguStop.com

నందమూరి హీరోలు ఎక్కువ సంఖ్యలో సినిమాలలో కృష్ణుని రోల్స్ లో నటించి మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )పదుల సంఖ్యలో సినిమాలలో కృష్ణుని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.

Telugu Brindavanam, Hari Krishna, Kalyan Ram, Krishnashtami, Pandurangadu, Senio

శ్రీ కృష్ణావతారం సినిమా( Sri Krishnavataram )లో హరికృష్ణ( Hari Krishna ) కృష్ణుని పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు.శ్రీ కృష్ణార్జున విజయం, పాండురంగడు సినిమాలలో బాలయ్య కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు. బృందావనం సినిమాలో కొన్ని సెకన్ల పాటు ఒక పాటలో జూనియర్ ఎన్టీఆర్ మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.నందమూరి నాలుగో తారం నటుడైన మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుని పాత్రలో నటించి మెప్పించారు.

Telugu Brindavanam, Hari Krishna, Kalyan Ram, Krishnashtami, Pandurangadu, Senio

నందమూరి హీరోలలో ఏకంగా ఐదుగురు హీరోలు కృష్ణుని పాత్రలో నటించి మెప్పించారు.నందమూరి హీరోలు మాత్రమే ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.నందమూరి హీరోలు బాలయ్య, ( Nandamuri Balakrishna )జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ప్రస్తుతం భారీ విజయాలను సొంతం చేసుకుంటూ భారీ లాభాలను అందుకుంటున్నారు.నందమూరి హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.

నందమూరి హీరోలు భారీ రేంజ్ లో మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆకాంక్ష కాగా ఫ్యాన్స్ కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది.నందమూరి హీరోల పారితోషికాలు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయనే సంగతి తెలిసిందే.

నందమూరి స్టార్స్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.నందమూరి హీరోలకు భారీ రేంజ్ లో మరిన్ని భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

నందమూరి హీరోలు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube