సింగర్‌లా రాగాలు తీస్తున్న పిల్లి.. వీడియో వైరల్

చాలామంది తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు.పిల్లి, కుక్క, కుందేలు వంటి వాటిని పెంచుకుంటూ ఉంటారు.

 A Cat Singing Tunes Like A Singer The Video Is Viral , Viral Latest, News Viral,-TeluguStop.com

ఎక్కువమంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు.ఇవి దొంగల నుంచి ఇంటికి రక్షణగా ఉంటాయి.

అలాగే సరదాగా వాటితో కుటుంబసభ్యులందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు.అయితే ఒక్కొక్కసారి పెంపుడు జంతువులు( pets ) చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి.

తాజాగా ఒక పిల్లికి( cat ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కుక్కలు, పిల్లులు మనుషులను అనుసరిస్తూ చేసే పనులు ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి.తాజాగా ఒక పిల్లి కూడా అలాంటి పనే చేసింది.పాటలు పాడుతున్న వ్యక్తికి కోరస్ ఇచ్చింది.

దీంతో ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.పాటలు పోటీలు పెడితే ఈ పిల్లికి ఫస్ట్ ఫ్రైజ్ వస్తుందని చెబుతున్నారు.

ఈ వీడియోలో ఒక వ్యక్తి పెంపుడు పిల్లికి పాటలు పాడటంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు.చివరికి పిల్లికి ఒక టెస్ట్ పెట్టాడు.

ఫోన్ వీడియో కెమెరా ఆన్ చేసి వ్యక్తి పాట పాడుతుండగా.పిల్లి కూడా దానికి లయబద్దంగా కోరస్ పాడింది.

యాజమాని పాడుతున్న పాటకు అచ్చం అలాగే కోరస్ ఇచ్చింది.

ఇాలా పిల్లి తన యజమాని పాడుతున్న పాటకు కోరస్ ఇచ్చింది.అచ్చం మనిషిలాగే పిల్లి కోరస్ ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.ఒక వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైక్ వస్తున్నాయి.

ప్రస్తుతం 15 లక్షలకుపైగా లైక్స్ ఈ వీడియోకు వచ్చాయి.అలాగే నెటిజన్లు అనేక కామెంట్స్ పెడుతున్నారు.

వావ్ ఈ పిల్లి టాలెంట్ సూపర్ అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.ఇలాంటి పిల్లిని మేమెప్పుడు చూడలేదు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube