ప్రమాదకరంగా మారిన కేబుల్ గుంతలు

సూర్యాపేట జిల్లా: మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ కొరకు రోడ్లపై గుంతలు తీసి అండర్ గ్రౌండ్ ద్వారా పైప్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.వారి అయిపోయిన తర్వాత సదరు కాంట్రాక్టర్ తీసిన గుంతలను పూడ్చకుండా వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

 Cable Pits That Have Become Dangerous, Cable Pits , Suryapet District, Munagala-TeluguStop.com

ప్రధాన రహదారుల వెంట ఈ గుంతలు తీయడంతో ప్రమాదాలకు ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వారికి నరకం కనిపిస్తుంది.పొరపాటున ఆ గుంతల్లో పడితే ఇక అంతే సంగతి.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుంతలను వెంటనే పూడ్చి వేసేలా సదరు కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube