కేవలం రెండు వాషుల్లో మెడను మల్లెపువ్వులా మెరిపించే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

చాలా మందికి ముఖం ఎంతో తెల్లగా మృదువుగా ఎలాంటి మచ్చ లేకుండా ఉంటుంది.కానీ మెడ మాత్రం నల్లగా కనిపిస్తుంది.

 Magical Remedy For Neck Whitening In Two Washes!, Neck Whitening, Dark Neck, Nec-TeluguStop.com

మెడ నల్లగా( Dark Neck ) ఉండటం వల్ల ముఖం ఎంత అందంగా ఉన్నా సరే ఆ కల కనిపించదు.అయితే మెడ నల్లగా మారడానికి కారణాలు అనేకం.

అలాగే ఆ నలుపును వదిలించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే కేవలం రెండు వాషుల్లోనే మీ మెడ మల్లె పువ్వు లా మెరుస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్( Turmeric Powder ), వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకోవాలి.

చివరిగా వన్ టేబుల్ స్పూన్ పెరుగు సరిపడా రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు పూతలా అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత నిమ్మ చెక్కను తీసుకుని రెండు నిమిషాల పాటు మెడను బాగా రుద్దాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.కేవలం రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చాలు మెడ నలుపు మొత్తం వదిలిపోతుంది.మీ నెక్ మల్లె పువ్వులా తెల్ల‌గా, మృదువుగా మెరుస్తుంది.నెక్ వైట్నింగ్( Neck Whitening ) కి ఇది బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు.కాబట్టి తమ మెడ నల్లగా ఉందని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మ్యాజికల్ రెమెడీ ని ట్రై చేయండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube