టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్( Poonam Kaur ) గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన అందంతో యువత హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ తన నటనతో మాత్రం అంత సక్సెస్ అందుకోలేకపోయింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఒక విషయంతో బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.ఈమె మాయాజాలం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్( Tollywood ) సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.ఇక సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది పూనమ్ కౌర్.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్ లు మాత్రం కొన్ని వివాదాలకు దారి తీస్తుంటాయి.
అందులో కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా ఉంటాయి.ఇక రాజకీయ పట్ల కూడా వ్యతిరేకంగా బాగా కౌంటర్లు వేస్తుంటుంది.

ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపుతుంది.ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే మాత్రం క్షణాలో అది వైరల్ అవుతుంది.అలా ఇప్పటికీ ఆమె చేసిన పోస్ట్ వల్ల చాలా వివాదాలు తలెత్తాయి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా ట్వీట్లు చేస్తుంది.ఇక అప్పుడప్పుడు ఈమె చేసే కొన్ని పోస్ట్ లు, ట్వీట్ లు పాజిటివ్ గా కూడా ఉంటాయి.ఏదైనా సంఘటన జరిగితే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది.
ప్రతి విషయాన్ని బాగా లోతుగా చర్చ చేసే లాగా కనిపిస్తూ ఉంటుంది.రాజకీయాలలో తిరుగుతూ బాగా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.

మొత్తానికి సినిమాలకు దూరంగా ఉంటూ అటు సోషల్ మీడియాలతో, ఇటు రాజకీయాలతో బాగా రచ్చ లేపుతూ ఉంటుంది.ఇక ఈమెకు దైవభక్తి కూడా చాలా ఎక్కువ అని చెప్పాలి.బాగా దేవుళ్లను దర్శిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.చాలా వరకు ఈమె ట్రెడిషనల్ గా పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది.ఇక సమాజంలో జరిగే వాటిపై బాగా స్పందిస్తూ ఉంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్ స్టా గ్రామ్( Instagram ) లో ఒక ఫోటో పంచుకుంది.అందులో తను నగ్నంగా ఉండి తన ఫేస్ కు, బాడీ కి మట్టి పూసుకున్నట్లు కనిపించింది.ఇక ఆ ఫోటో చూసి నెటిజన్స్ షాక్ అవ్వగా తను అందం కోసం అలా పెట్టుకున్నట్లు తెలిసింది.
ఇక ఆమె ఫోటోకు ఒక్కోక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.మరికొంతమంది మీరు ఉండటమే చాలా అందంగా ఉంటారు.ఇంకెందుకు అండీ ఇవ్వన్ని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఈమె మళ్ళీ వెండితెరపై ఎప్పుడు అడుగు పెడుతుందో అని తన అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.







