రామ్ చరణ్ కి జాతీయఅవార్డు రాకుండా అడ్డుకున్నారా... అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు అల్లు అర్జున్( Allu Arjun ) కు తాజాగా 69వ జాతీయ అవార్డుల ప్రధాన ఉత్సవంలో భాగంగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు( Best Actor National Award )కు ఎంపికైన విషయం మనకు తెలిసిందే.ఇలా అల్లు అర్జున్ ఈ అవార్డుకు ఎంపిక కావడంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్( Ram Charan ) అభిమానుల మధ్య చిన్నపాటి వార్ జరుగుతుంది.

 Reason Behind Ram Charan Not Getting National Award,ram Charan,allu Arjun,dasari-TeluguStop.com

అయితే రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఈయన జాతీయ పురస్కారానికి ఎంపిక అయ్యారు కానీ కొందరు రాజకీయాలు చేయడం వల్లే రామ్ చరణ్ ఈ అవార్డులను అందుకోలేకపోయారు అంటూ తాజాగా రాంచరణ్ కి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

Telugu Allu Arjun, National Award, Dasari Yanarao, Keerthy Suresh, Magadheera, N

రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యారు ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన మగధీర ( Magadheera ) సినిమా ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి ఏకంగా ఉత్తమ నటుడుగా నంది అవార్డు కోసం చరణ్ పోటీపడ్డాడు.అయితే ఆ సంవత్సరం అనుహికంగా మొత్తం అవార్డులు కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ( Dasari Narayanarao )సొంతం చేసుకున్నారు.

ఇలా మగధీర సినిమాకు ఈయనకు ఆ అవకాశం మిస్ అయింది ఇక రాంచరణ్ నటించిన రంగస్థలం( Rangastalam ) సినిమాకు కూడా జాతీయ ఉత్తమనటుడిగా అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు.

Telugu Allu Arjun, National Award, Dasari Yanarao, Keerthy Suresh, Magadheera, N

ఇక ఆ ఏడాది మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్( Keerthy Suresh ) ఉత్తమ జాతీయ నటిగా అవార్డు అందుకున్నారు.అలాగే ఆయుష్మాన్ ఖురానా( Ayushman Khurana ) ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.ఇలా రెండోసారి కూడా ఈయనకు ఈ అవార్డు మిస్ అయింది ఇక మూడోసారి త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా కూడా ఉత్తమ జాతీయ నటుడి నామినేషన్ లో ఉన్నప్పటికీ ఈసారి కూడా ఈ అవకాశం అల్లు అర్జున్ వరించడంతో రామ్ చరణ్ ఈసారి కూడా ఈ అవకాశాన్ని కోల్పోయారు.

ఇలా ప్రతిసారి రామ్ చరణ్ నటించిన సినిమాలు నామినేషన్స్ లో ఉన్నప్పటికీ ఈయనకు మాత్రం నిరాశ తప్ప లేదని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube