హైదరాబాద్ లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్ లోని సీపీఎం కార్యాలయంలో మరికాసేపటిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.

 Cpm State Executive Meeting In Hyderabad-TeluguStop.com

ఇప్పటికే కామ్రేడ్ లకు బీఆర్ఎస్ పార్టీ దూరం అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీపీఐతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఎం భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సీపీఎం కార్యవర్గ సమావేశం కొనసాగనుంది.కాగా ఈ కీలక సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు తమ్మినేని వీరభద్రం, రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు తదితరులు హాజరుకానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube