నెల్సన్ కి పిలిచి ఛాన్స్ ఇస్తున్న ఆ స్టార్ హీరో...

జైలర్( Jailer ) సినిమా రిలీజ్ అయి వారం గడుస్తున్న ఇంకా కూడా థియేటర్స్ హౌజ్ ఫుల్ గా నడుస్తున్నాయి కారణం ఏంటి అంటే జైలర్ కి పోటీ గా వచ్చిన మెగాస్టార్ భోళా శంకర్ ప్లాప్ అవ్వడం వల్ల జనాలు జైలర్ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.నిజానికి జైలర్ కూడా పెద్ద తోపు సినిమా ఏం కాదు కానీ భోళా శంకర్ ( Bhola Shankar )ప్లాప్ అవ్వడం తో ఈ సినిమా కి కలక్షన్స్ పెరిగాయి…

 That Star Hero Calling Nelson And Giving Him A Chance., Nelson Dilipkumar, Bho-TeluguStop.com

అయితే ఒక తమిళ్ సినిమా తెలుగులో వారం రోజులు అయిన కూడా మంచి కలక్షన్స్ తో దూసుకు పోవడం నిజం గా గ్రేట్ అనే చెప్పాలి…అయితే ప్రస్తుతం జైలర్ సినిమా ద్వారా డైరెక్టర్ నెల్సన్ ఒక భారీ హిట్ కొట్టాడు ఇక దానితో అతని సినిమాలకి తెలుగు లో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పడింది…ఇంతకు ముందు వచ్చిన బీస్ట్ సినిమా( Beast ) డిజాస్టర్ కావడం తో ఆయన మీద తెలుగు ప్రేక్షకులు నమ్మకం కోల్పోయారు కానీ రజిని కాంత్ తో ఒక మాస్ సినిమా చేసి సక్సెస్ అయ్యారంటే ఆయనకి తెలుగు జనాల్లోనే కాదు తెలుగు ఇండస్ట్రీ హీరోల్లో కూడా మంచి రెస్పెక్ట్ పెరిగింది…ఇక దాంతో ఆయన ప్రస్తుతం తెలుగు హీరోలతో సినిమా తీసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ ట్రేడ్ పండితులు సైతం భావిస్తున్నారు….

నెల్సన్( Nelson Dilipkumar ) కి ఇప్పుడు గుడ్ టైం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన తెలుగు లో ఒక స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు కూడా ఇప్పటికే వస్తున్నాయి…అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.కానీ ఆయన మేకింగ్ కి తెలుగు లో ఉన్న స్టార్ హీరోలు కూడా శభాష్ అంటున్నారు…ఇక అందరూ అనుకున్నట్టుగానే తొందర్లోనే ఆయన ఒక తెలుగు స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ లో చాలా గట్టిగా వినిపిస్తుంది…

 That Star Hero Calling Nelson And Giving Him A Chance., Nelson Dilipkumar, Bho-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube