మంచు విష్ణు రిస్క్ చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ( Manchu Family ) ఒకటి…మోహన్ బాబు( Mohan Babu ) విలన్ గా, హీరో గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా రకాలైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే.నిజానికి మోహన్ బాబు అంటే అప్పట్లో ఒక వైవిధ్యమైన నటుడు అనే పేరుని సొంతం చేసుకున్నాడు…ఇక ఈయన ఏ విషయాన్ని అయిన ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉండటం ఎవరిని అయిన పబ్లిక్ గా గట్టి గా అరుస్తూ మాట్లాడటం లాంటివి చూసిన జనాలకి మోహన్ బాబు మీద ఉన్న గౌరవం పోయిందనే చెప్పాలి.

 Is Manchu Vishnu Taking Risk, Manchu Vishnu, Manchu Family, Mohan Babu, Manchu V-TeluguStop.com

అయితే ప్రస్తుతం మంచు విష్ణు( Manchu Vishnu ) కానీ మనోజ్ కానీ సినిమాలు చేస్తూ హీరోలుగా ఇండస్ట్రీ లో సెటిల్ అవుదాం అని అనుకున్న కూడా వాళ్ళకి సరైన సక్సెస్ లు మాత్రం దక్కలేదు దానితో వీళ్ళ సిని కెరియర్ కూడా చాలా దారుణం గా తయారైంది ఇక దానికి తోడు వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ట్రొలర్స్ కి ట్రోలింగ్ చేసుకోవడానికి పనికి వస్తాయి అందుకే మంచు ఫ్యామిలీ అంటే అందరికీ కామెడీ అయిపోయింది.

ఇక విష్ణు చేసిన సినిమాలు మొత్తం కూడా వరుసగా ప్లాప్ అవుతూ ఉండటం తో ఇప్పుడు ఆయన చేసే సినిమా తో ఒక మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు అందుకే ఆయన 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక సినిమాను రూపొందిస్తున్నట్లు గా తెలుస్తుంది…నిజానికి ఈయన చేసిన సినిమాల మార్కెట్ 15 కోట్లు అయినప్పటికీ ఈయన చేస్తున్న భక్త కన్నప్ప సినిమా మీద ఇన్ని కోట్లు పెట్టడం నిజంగా విష్ణు రిస్క్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ విషయం తెలుసుకున్న సిని జనాలు విష్ణు ఏంటి అంత మని పెడుతున్నాడు మని రికవరీ అవుతుందా అని అంటున్నారు… చూడాలి మరి ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో…

 Is Manchu Vishnu Taking Risk, Manchu Vishnu, Manchu Family, Mohan Babu, Manchu V-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube