అమ్మ కల నెరవేర్చడానికి ఈ ఫీల్డ్ కు వచ్చాను.. ఎంబీ చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా( Social media ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన వాళ్లలో ఎంబీ చౌదరి( M.Bchowdary ) ఒకరు.సోషల్ మీడియా క్వీన్ గా పాపులర్ అయిన ఎంబీ చౌదరి ప్రస్తుతం సోషల్ మీడియా రీల్స్ ద్వారా తన క్రేజ్ ను పెంచుకుంటున్నారు.న్యూస్ యాంకర్ గా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఎంబీ చౌదరి నాకంటే కొంచెం హైట్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.

 Mb Chowdary Comments Goes Viral In Social Media Details Here Goes Viral , Mb Cho-TeluguStop.com

స్వస్థలం భద్రాచలంలోని చెర్ల( Cherla ) అని ఎంబీ చౌదరి పేర్కొన్నారు.తనకు పరిచయమైన ప్రతి వ్యక్తిని అన్నయ్య అని పిలుస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

ఎంబీ చౌదరి అసలు పేరు భారతి కాగా ఎంబీ చౌదరి అనే పేరుతోనే ఆమె పాపులర్ అయ్యారు.తాను కంప్యూటర్ సైన్స్ చదివానని ఎంబీ చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమాలు, సీరియల్స్ లో ఆఫర్లు వచ్చాయని మంచి రోల్ వస్తే సినిమాల్లో చేస్తానని ఎంబీ చౌదరి అన్నారు.

Telugu Anchor, Cherla, Mb Chowdary, Tollywood-Movie

నాన్న వ్యవసాయం చేసేవారని నాన్నగారు హాస్టల్స్ రన్ చేయగా అవి క్లిక్ అయ్యాయని ఆమె తెలిపారు.పెద్దన్నయ్య బిజినెస్ చేస్తున్నారని ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క అని ఎంబీ చౌదరి అన్నారు.జాగ్రత్తగా చెయ్యి అని వాళ్లు చెబుతారని ఎంబీ చౌదరి వెల్లడించారు.

నాపై వాళ్లకు కాన్ఫిడెన్స్ ఎక్కువ అని ఎంబీ చౌదరి అన్నారు.డైరెక్ట్ గా లవ్ ప్రపోజల్స్ తక్కువని కామెంట్స్ లో ఎక్కువగా వస్తాయని ఆమె పేర్కొన్నారు.

Telugu Anchor, Cherla, Mb Chowdary, Tollywood-Movie

మంచి దారిలో వెళ్లాలని నేను భావిస్తున్నానని ఎంబీ చౌదరి అన్నారు.నాకు మొదట తెలుగు చదవడం రాదని రాయడం రాదని నేను స్క్రీన్ లో కనిపించాలని అమ్మ కోరిక అని అమ్మ కోరిక తీర్చడం కోసం ఈ ఫీల్డ్ ను ఎంచుకున్నానని ఎంబీ చౌదరి వెల్లడించారు.వార్తలు చదవడం మొదట సులువని అనుకున్నానని ఎంత కష్టమో తర్వాత తెలిసిందని ఆమె అన్నారు.అమ్మ అడగడం వల్లే ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగిందని ఎంబీ చౌదరి కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube