ఐవిఎఫ్ తెలంగాణ గో సేవ సమితి చైర్మన్ గా కొమరవెల్లి దేవేందర్ గుప్తా..

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్టేట్ గో సేవా సమితి చైర్మన్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కొమురవెల్లి దేవేందర్ గుప్తా బుధవారం మాజీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

 Komaravelli Devender Gupta Is The Chairman Of Ivf Telangana Go Seva Samiti, Koma-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా జీవితాంతం గో సేవ లో, గో సంరక్షణ లో ఉంటానని.

నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ఐ వి ఎఫ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐ వి ఎఫ్ కల్చరల్ కమిటీ తెలంగాణ స్టేట్ చైర్మన్ కటకం శ్రీనివాస్, కో చైర్మన్ గుండ శ్రీనివాస్, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ బోనగిరి శ్రీనివాస్ గుప్తా, ఐ వి ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంబు పాండయ్య గుప్తా తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube