చిరంజీవి ( Chiranjeevi )సాధించిన విజయాల ముందు ఇప్పుడున్న హీరో లు చూస్తున్న హిట్లు చాలా చిన్నవి.అయితే చాలా మంది హీరోలు మాత్రం ఇప్పుడు నేను చిరంజీవి కి పోటీ ఇస్తున్న అంటూ బయట చెప్పుకు తిరుగుతున్నారు అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది…ఇదంతా ఎవరి గురించి అంటే అలా వైకుంఠపురం లో( Ala Vaikunthapurramuloo )పుష్ప లాంటి సినిమాలు హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ ( Allu arjun )ఎక్కడ చూసిన అతి చేస్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక అదే కాకుండా ఇండస్ట్రీ లో ఇక నేనే నెంబర్ వన్ హీరో ను అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడట అంతే కాకుండా ఆయన అలా అన్నప్పుడు అక్కడ మెగాస్టార్ టాపిక్ వస్తే మెగాస్టార్ లేడు, ఎవరు లేరు, నేనే ఇప్పుడు ఇండస్ట్రీ కి మెగాస్టార్ అని అంటున్నాడట అయితే ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు మాత్రం చిరంజీవి కొట్టిన ఇండస్ట్రీ హిట్టులతో పోలిస్తే నీ సినిమాలు అసలు సక్సెస్ అయినట్టు కూడా కాదు.ఒక్క రెండు సినిమాలు హిట్ అయితే నిన్ను నువ్వు ఏదో అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది తప్ప నీ గెలుపు అవ్వదు అంటూ చివాట్లు పెడుతున్నారు…
![Telugu Allu Arjun, Chiranjeevi, Pushpa, Tollywood-Movie Telugu Allu Arjun, Chiranjeevi, Pushpa, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Ala-Vaikunthapurramuloo-Allu-arjun-tollywood-social-media.jpg)
ఇక ఇదే టైం లో చిరంజీవి అభిమానులు మాత్రం ఎవడుపడితే వాడు వచ్చి నేను చిరంజీవి కి పోటీ , నేను చిరంజీవి కి పోటీ అని అంటున్నారు…చిరంజీవి అంటే రికార్డులకి మొగుడు మీరు ఇంతవరకు ఎన్ని హిట్లు కొట్టారు ఒక్కసారి మీ లైఫ్ జర్నీ ని చూసుకోండి వరుసగా ఆయన ఐదు సంవత్సరాలు ఐదు ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు మీరు ఒక్కటి కొడితేనే అసలు ఆగడం లేదు ఎందుకు మీకంత ఓవర్ యాక్షన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు…
![Telugu Allu Arjun, Chiranjeevi, Pushpa, Tollywood-Movie Telugu Allu Arjun, Chiranjeevi, Pushpa, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/08/Chiranjeevi-Ala-Vaikunthapurramuloo-tollywood-social-media.jpg)
ప్రస్తుతం చిరంజీవి ఒక సినిమాతో ప్లాప్ ల్లో ఉన్న కూడా మళ్ళీ ఇంకో సినిమాతో ఇండస్ట్రీ కి మరో అదిరిపోయే హిట్ ఇస్తాడు…హిట్లు ఆయనకి కొత్తేమీ కాదు…జస్ట్ టైం గ్యాప్ అంతే అని ఆయన ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద విరుచుకు పడుతున్నారు…