తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అన్నారు.ఈ మేరకు ఉద్యోగులకు త్వరలోనే ఉత్తమ పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు.

 Good News For Telangana Government Employees-TeluguStop.com

హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకంటే ఎంతో ముందు ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రం అవతరించిన సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇచ్చుకున్నామని చెప్పారు.ఇప్పటివరకూ రెండు పీఆర్సీలు ద్వారా 73 శాతం ఫిట్ మెంట్ అందించుకున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube