వారాహి యాత్ర నుండి మంగళగిరి కి పవన్

వారాహి యాత్ర నుండి జెండా వందనముకు పవన్విశాఖ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న జనసేన అధినేత పవన్.గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లిన పవన్.

 Pawan To Mangalagiri From Varahi Yatra , Varahi Yatra-TeluguStop.com

రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేయనున్న పవన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube